- Advertisement -
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా రాజ్యసభ సభ్యులు , టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు.
నిర్విరామంగా పని చేస్తున్న మల్లాపూర్ డివిజన్ లో మున్సిపల్ కార్మికులకు తెరాస విద్యార్ధి విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నిమ్మల సాయి శ్రవణ్ రెడ్డ్డి ఆధ్వర్యంలో మాస్కులు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి కుమార్ , సంతోష్ , అజయ్ , నాగరాజ్ , సూరజ్ , పాల్గొన్నారు.
- Advertisement -