ఒక త్యాగం మరో చరిత్రను సృష్టించింది..

230
kcr harish
- Advertisement -

ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ఆవిర్భవం సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి హరీష్‌. ఈ మేరకు ఉద్యమంలో కేసీఆర్ అవిశ్రాంత పోరాటానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

ఒక సాహసం చరిత్ర గతిని మార్చిందని..ఒక త్యాగం మరో చరిత్రను సృష్టించింది..కేసిఆర్ ఉక్కు సంకల్పం 60 ఏండ్ల కలను సాకారం చేసిందని పేర్కొన్నారు.

- Advertisement -