తెలంగాణ భ‌వ‌న్ లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం..

368
trslpmeet
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ఆధ్వ‌ర్యంలో నేడు టీఆర్ఎస్ శాస‌న‌స‌భ‌ప‌క్ష స‌మావేశం 11.30గంట‌ల‌కు జ‌రుగ‌నుంది. తెలంగాణ భ‌వ‌న్ లో జ‌రిగే ఈసమావేశానికి టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున కొత్త‌గా ఎన్నికైన 88మంది ఎమ్మెల్యేలు హాజ‌రుకానున్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కే చంద్రశేఖర్‌రావును మరోసారి ఎన్నుకోనున్నారు. నేడు జ‌రిగే స‌మావేశంలో ప్ర‌మాణ స్వీకారం తేదిని ఖారారు చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ నాయకులు గవర్నర్‌కు అధికారికంగా తెలుపనున్నారు.

- Advertisement -