మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షాలుః కేటీఆర్

242
ktrsrinivasgoud
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, యువజన సేవల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పుట్టిన రోజు నేడు. ఈసందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షాలు తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంత్రి ఛాంబర్ కు వెళ్లిన కేటీఆర్ శ్రీనివాస్ గౌడ్ కు కేక్ తినిపించారు. అనంతరం మంత్రికి కేక్ తినిపిస్తున్న ఫోటోను ట్వీట్టర్ లో షేర్ చేశారు . మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయురారోగ్యాలతో, మరింతకాలం ప్రనజాసేవలో కొనసాగాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు కేటీఆర్.

- Advertisement -