కొడంగల్‌లో టీఆర్ఎస్ గెలుపు..

326
trs
- Advertisement -

మున్సిపల్ ఎన్నికల పలితాల్లో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. కొడంగల్‌లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌ మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది.

టీఆర్ఎస్ గెలుపుతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. జిల్లాలు, మండల కేంద్రాల్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుని బాణాసంచాలు పేల్చుతున్నారు.

మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ సరళిని తెలుసుకుంటున్న తెలంగాణ భవన్ నుంచి తెలుసుకుంటున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్‌.

- Advertisement -