గ్రేటర్‌లో కారు దుకూడు…

126
trs
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ ఫలితాల్లో కారు దూసుకుపోతోంది. స్పష్టమైన ఆధిక్యం దిశలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ అభ్యర్థులు 73 స్థానాల్లో ముందజలో ఉన్నారున ఇప్పటికే టీఆర్ఎస్ పలుచోట్ల విజయం సాధించగా స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది.

మెట్టుగూడ‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి సునీత‌, యూసుఫ్‌గూడ‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ గెలుపొంద‌గా, డ‌బీర్‌పురా, మెహిదీప‌ట్నం డివిజ‌న్ల‌లో ఎంఐఎం, ఏఎస్ రావు న‌గ‌ర్‌లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించింది. కారుజోరుతో టీఆర్ఎస్ శ్రేణేలు సంబరాల్లో మునిగితేలాయి.

- Advertisement -