పార్లమెంట్ ఎన్నికల నగారా మోగడంతో పార్లమెంట్ స్ధానాలకు పోటీచేసే అభ్యర్థుల ఎంపికపై క్లారిటీకి వచ్చారు సీఎం కేసీఆర్. రెండు రోజుల్లో ఎంపీ అభ్యర్థుల జాబితా వెలువడనుండటంతో మీడియాకు అందుతున్న లీక్‌ల ప్రకారం టీఆర్ఎస్ జాబితాలో కొత్తవారికి ఛాన్స్ కల్పించినట్లు తెలుస్తోంది.అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు సిట్టింగ్‌లకు మాత్రమే నో చెప్పిన సీఎం కేసీఆర్ ఎంపీల్లో ఎక్కువ మంది సిట్టింగ్‌లకు మొండిచేయి చూపనున్నట్లు సమాచారం.
టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీరే..
నిజామాబాద్ – కల్వకుంట్ల కవిత
మల్కాజ్‌గిరి – నవీన్‌రావు
భువనగిరి – బూర నర్సయ్యగౌడ్
మెదక్ – కొత్త ప్రభాకర్
నాగర్‌కర్నూల్ – పి.రాములు
జహీరాబాద్ – బి.బి.పాటిల్
ఆదిలాబాద్-నగేష్
కరీంనగర్ – వినోద్
నల్లగొండ – గుత్తా సుఖేందర్‌రెడ్డి లేదా పల్లా రాజేశ్వర్‌రెడ్డి
ఖమ్మం – పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదా రాజేంద్రప్రసాద్
మహబూబ్‌నగర్ – జితేందర్‌రెడ్డి లేదా ఎం.ఎస్.రెడ్డి