టీకాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రెడీ..!

248
Telangana congress
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ఫైనల్ అయింది. కాంగ్రెస్ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు రేపు లేదా ఎల్లుండి ఫస్ట్ లిస్ట్‌ని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 10 మందితో తొలిజాబితాను విడుదల చేయనుండగా సీనియర్‌ నేతలకు టికెట్ కన్ఫామ్ చేసింది.

ఆదిలాబాద్, మహబూబాబాద్ సీట్లలో ఒకటి లంబాడ…ఇంకొకటి కోయకు ఇవ్వాలని నిర్ణయించగా వరంగల్, నాగర్ కర్నూల్‌ల్లో ఒకటి మాల, ఇంకొకటి మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

1. చేవెళ్ల – విశ్వేశ్వరరెడ్డి
2.నల్గొండ-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
3 భువనగిరి-మధుయాష్కీ
4. మహబూబాబాద్-బెల్లయ్య నాయక్
5. హైదరాబాద్-ఫిరోజ్ ఖాన్
6.సికింద్రాబాద్… అంజన్ కుమార్ యాదవ్
7. మహబూబ్ నగర్-రేవంత్ రెడ్డి,అనిరుద్ రెడ్డి
8.నాగర్ కర్నూల్-నంది ఎల్లయ్య, మాజీ ఎమ్మెల్యే సంపత్
9. ఆదిలాబాద్-సోయం బాబు రావు, రమేష్ రాథోడ్
10. జహీరాబాద్-మదన్ మోహన్ రావు

- Advertisement -