స్ధానిక సంస్థలకు నిధులు కేటాయించండి: ఎర్రబెల్లికి వినతి

81
errabelli

పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో కలిసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరియు ఇతర స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కలిశారు. స్థానిక సంస్థలకు నిధులు, విధులు కేటాయింపుపై వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు టి భాను ప్రసాద్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వి భూపాల్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు, బాలసాని లక్ష్మి నారాయణ,పట్నం మహేందర్ రెడ్డి, సుంకరి రాజు ,కసిరెడ్డి నారాయణ్ రెడ్డి, కూచుకుల్లా దామోదర్ రెడ్డి ,తేరా చిన్నప రెడ్డి , పురాణం సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.