సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్సీలు..

72
- Advertisement -

పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారిని ఈ రోజు ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డి,వెంకట్రామిరెడ్డిలు సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఎమ్మెల్సీలుగా గెలుపొంది వారిని సీఎం అభినందించారు.

- Advertisement -