తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం..

95
talasani

హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ జిల్లాల MLC గ్రాడ్యుయేట్ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ నెల 24 వ తేదీ ఉదయం 11.00 గంటలకు TRS పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణా భవన్ లో సమావేశం జరుగుతుందని మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. GHMC పరిధిలోని మంత్రులు, MLC లు, MLA లు, వివిధ కార్పొరేషన్ ల చైర్మన్ లు, మేయర్, డిప్యూటీ మేయర్ లతో నిర్వహించే ఈ సమావేశంకు మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ KTR ముఖ్య అతిధిగా హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.