మొక్కలు నాటిన టీఆర్‌ఎస్‌ నాయకులు లింగంపల్లి కిషన్ రావు..

49
Lingampally Kishan Rao

ఈ రోజు తన పుట్టినరోజును పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని తన నివాసంలో మొక్కలు నాటారు టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు లింగంపల్లి కిషన్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనం పెంచడం కోసం వాతావరణ కాలుష్యం తగ్గించడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని పిలుపునిచ్చారు.