మొక్కలు నాటిన టీఆర్‌ఎస్ నేత గుడాల భాస్కర్..

118
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గుడాల భాస్కర్ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు ప్రశాంత్ గౌడ్,రాంబాబు,రవి,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -