మొక్కలు నాటిన TRS నేత భాస్కర్ గౌడ్..

103
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా ఉప్పల్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు టీఆర్‌ఎస్ నాయకులు నెర్ధం భాస్కర్ గౌడ్. పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన వంతు బాధ్యతగా మొక్కలు నాటినట్లు భాస్కర్ గౌడ్ తెలిపారు.

- Advertisement -