కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్- మంత్రి కొప్పుల

142
minister koppula
- Advertisement -

కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బుర్ర రాములు ఇటీవల తాటి చెట్టుపై నుండి క్రింద పడి మరణించగా ఆదివారం టీఆర్ఎస్ పార్టీ ప్రమాద భీమా 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కు రాములు భార్య లక్ష్మికు అందజేశారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కోమటి రెడ్డి బుచ్చి రెడ్డి, గుల్లకోట సీనియర్ టీఆర్ఎస్ నాయకులు గొల్లపల్లి మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -