గ్రేటర్ ఎన్నికలు: TRS అభ్యర్థుల రెండో జాబితా విడుదల..

186
TRS Party
- Advertisement -

గ్రేటర్ హైద్రాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే కార్పొరేటర్ల అభ్యర్థుల రెండో జాబితాను టిఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది.. 20 మందితో రెండవ జాబితా విడుదల చేసింది టీఆర్‌ఎస్‌.బుధవారం 105 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండో జాబితా డివిజన్లవారీగా అభ్యర్థులు వీరే.

  1. మల్లాపూర్‌- దేవేందర్‌రెడ్డి
  2. రామాంతపూర్‌- జోత్స్న
  3. బేగంబజార్‌- పూజా వ్యాస్‌ బిలాల్‌
  4. సులేమాన్‌ నగర్‌- సరితా మహేష్‌
  5. శాస్త్రిపురం- రాజేష్‌యాదవ్‌
  6. రాజేంద్రనగర్‌- శ్రీలత
  7. హిమాయత్‌నగర్‌- హేమలత యాదవ్‌
  8. బాగ్‌అంబర్‌పేట- పద్మావతి రెడ్డి
  9. భోలక్‌పూర్‌- నవీన్‌కుమార్‌
  10. షేక్‌పేట్‌- సత్యనారాయణ యాదవ్‌
  11. శేరిలింగంపల్లి- రాగం నాగేందర్‌
  12. అడ్డగుట్ట- ప్రసన్న లక్ష్మి
  13. మెట్టుగూడ- రాసూరి సునీత
  14. బౌద్ధనగర్‌- కంది శైలజ
  15. బేగంపేట్‌- మహేశ్వరి శ్రీహరి
  16. వివేకానందనగర్‌ కాలనీ- రోజా రంగారావు
  17. వినాయక్‌నగర్‌- బద్ధం పుష్పలతరెడ్డి
  18. బాలానగర్‌- రవీందర్‌రెడ్డి
  19. కూకట్‌పల్లి- సత్యనారాయణ జూపల్లి
  20. మైలార్‌దేవ్‌పల్లి- ప్రేమ్‌దాస్‌ గౌడ్‌
- Advertisement -