అల్లు అరవింద్ ‘ఆహా’ కోసం త్రివిక్రమ్

439
Trivikram Srinivas
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటివలే అల..వైకుంఠపురం సినిమాతో రికార్డు సృష్టించారు. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఈ మూవీ అత్యధిక వసూళ్లను రాబట్టింది. త్రివిక్రమ్ తో సినిమా చేయడం కోసం స్టార్ హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మైహోం గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు సంయుక్తంగా ఆహా అనే డిజిటల్ ప్లాట్ ఫాంను లాంచ్ చేశారు. అయితే ఈయాప్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ యాడ్ చేయడానికి సిద్దమయ్యారు.

AHa

ఈ యాడ్ కోసం త్రివిక్రమ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడనే విషయం ఆసక్తికరంగా మారింది. ఫిలిం నగర్ వర్గాల సమాచారం మేరకు ఆహా యాడ్ కోసం త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ తీసుకోనని చెప్పారట త్రివిక్రమ్. అల్లు అరవింద్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్లే త్రివిక్రమ్ ఆ యాడ్ ను ఫ్రీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు.. డబ్బులు ఇవ్వకపోయిన ఎదో ఒక గిప్ట్ ను త్రివిక్రమ్ ను ఇవ్వోచ్చని చెబుతున్నారు అల్లు అరవింద్ సన్నిహితులు.

- Advertisement -