అమ్రాబాద్ టైగర్ ఫారెస్ట్‌…సఫారీ టూర్

281
amrabad-tiger-reserve
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో టైగర్ స్టే పేరిట సఫారీ టూర్ పర్యాటక ప్యాకేజీని ప్రారంభించింది రాష్ట్ర అటవీ శాఖ. నేటి నుంచి అందుబాటులోకి రానుంది టైగర్స్ స్టే పర్యాటక ప్యాకేజీ. నల్లమల అడవిలో జంతువులు,వృక్షసంపద తెలిసేలా టూర్ ఉండనుంది.

చెంచుల జీవన విధానం ఎలా ఉంటుందో తెలిసుకునే అవకాశం ఉంది. క్యాంప్ ఫైర్ టెక్కింగ్ తో ఆసక్తిగా సాగనుంది సఫారీ టూర్. పర్యాటక ప్యాకేజి ద్వారా నల్లమల చెంచులకు ఉపాధి కల్పన జరగనుంది. అడవిలో జీవాలకు ఇబ్బంది కలగకుండా సఫారీ టూర్ ఉండనుంది.

- Advertisement -