ఢిల్లీ వాయుకాలుష్యంపై సుప్రీంలో విచారణ

49
delhi pollution

దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ పిటిషన్ ను విచారించనుంది ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం. గత విచారణ సందర్భంగా ఎయిర్ క్వాలిటీ కమీషన్ అత్యవసర సమావేశం కావాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.

కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని తెలిపింది సర్వోన్నత న్యాయస్థానం. ఏ పరిశ్రమల కార్యకలాపాలను నిలిపివేయాలి, ఏ వాహనాలను నియంత్రించాలో చెప్పాలన్నారు సీజేఐ.