టాప్ న్యూస్ టుడే @ 9 pm

39
top news

-ఝార్ఖండ్ హజారీబాగ్ జిల్లాలో ఓ బ్రిడ్జిపై వింత ఆకారం కలకలం
-తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ జేపీ నడ్డాతో భేటీ
-తెలంగాణలో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం.. కొత్తగా 2,524
-హోంవర్క్ ఎక్కువైందంటూ ప్రధానికి ఆరేళ్ల చిన్నారి ఫిర్యాదు
-కేంద్రం సరికొత్త ఆలోచన.. ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు టీకా డోసులు ఇచ్చే విధానం
-ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్‌ను కలిసిన ఎంపీ రఘురామ.. పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని ఫిర్యాదు
-ట్విట్టర్ కొత్త ఐటీ నిబంధనలను పాటించేందుకు సిద్ధం
-రాందేవ్ వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా బ్లాక్ డే : ఎయిమ్స్ వైద్యుల పిలుపు
-తెలంగాణ‌లో బ్యాంకుల ప‌ని వేళ‌ల్లో స్వ‌ల్ప మార్పులు