వీరుల త్యాగాలను గుర్తుతెచ్చుకుందాం: టాలీవుడ్ సెలబ్రిటీలు

244
independence day
- Advertisement -

74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు టాలీవుడ్ ప్రముఖులు. మెగాస్టార్ చిరంజీవి, మ‌హేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, ర‌వితేజ, క‌ళ్యాణ్ రామ్, అల్లు అర్జున్, మోహ‌న్ బాబు,సుధీర్ బాబు, జ‌గ‌ప‌తి బాబుతో పాటు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

మ‌న‌కు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన వీరుల త్యాగాల‌ను గుర్తు తెచ్చుకుందాం. వారు మ‌న‌కోసం సంపాదించిన విలువైన స్వేచ్ఛ‌ను కాపాడుకుందాం అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి.

- Advertisement -