- Advertisement -
సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవన్ – రానా కాంబోలో తెరకెక్కిన చిత్రం భీమ్లానాయక్. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకురాగా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.
ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ సెలబ్రెటీలు పవన్‌కి విషెస్ తెలియజేస్తున్నారు. చిరంజీవి, వెంకటేష్, రామ్ చరణ్,రాఘవేంద్రరావుతో పాటు పలువురు సెలబ్రిటీలు విషెష్ తెలిపారు.
- Advertisement -