కెమెరా కన్ను పడితే చాలు…నాగ్‌ లుకే వేరప్పా

79
nagachaitanya
- Advertisement -

హిందీలో ప్రముఖ ఫోటో గ్రాఫర్‌ డాబు రత్నానీ అంటే అందరికి తెలుసు. కాని తెలుగులో ఎంతమందికి తెలుసు అంటే ఠక్కున్న చెప్పలేము. ఈ లెజెండ్‌ కెమెరా కన్నులు పడితే ఎంత అందమైన రాక్షసైన అందాల రాక్షసిగా కనిపిస్తోంది. ఈయన దగ్గర ఫోటోలు తీయించుకుంటే దేశవ్యాప్తంగా పేరుస్తోంది. అంతేకాదు సినీ లోకంలో తన కంటూ గ్లామర్‌ను, అందంను పెంచుకుంటారు. తాజాగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఫోటో నెట్టింట్లో ఇంటెన్స్‌ లుక్‌తో, కోరమీసాలతో అదరగోట్టాడు దానికి కారణం డాబు రత్నానీ. తాజాగా నాగ చైతన్యను కూడా డాబు దగ్గర ఫోటోలకు పోజులిచ్చాడు. అంతే ఆ లుక్‌ చూడండి ఆ లుకే వేరప్పా….. కుడిచేతిలో గిటార్‌ పట్టుకొని నిల్చూని ఉన్న ఫోటో నెట్టింట్లో వైరల్‌ అవుతుంది.

- Advertisement -