మంత్రి కేటీఆర్‌కు టాలీవుడ్ స్పెషల్ విషెస్..

335
ktr tollywood
- Advertisement -

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ,రాజకీయ,క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

టాలీవుడ్‌ హీరోలు చిరంజీవి, వెంకటేశ్‌, మహేశ్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌, ప్రకాశ్‌ రాజ్‌, హీరోయిర్లు రకుల్‌ప్రీత్‌ సింగ్‌, మంచు లక్ష్మీ, అనసూయ, డైరెక్టర్లు హరీశ్‌ శంకర్‌, గోపీచంద్‌ మలినేని ,రామ్ చర‌ణ్‌, నారా రోహిత్‌ స్పెషల్ విషెస్ తెలిపారు.

డియర్ ఫ్రెండ్ కేటీఆర్‌కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు మరిన్ని సంవ‌త్స‌రాలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలని మీ క‌ల‌ల‌ని త‌ప్ప‌క నెర‌వేర్చుకోవాల‌ని కోరుకుంటున్నా. ధన్యవాదాలు అని పేర్కొన్నారు ప్రకాశ్‌ రాజ్.

హ్యాపీ బ‌ర్త్ డే కేటీఆర్‌.. మీరు ఇలానే ముందుకు సాగండి. ఎల్ల‌ప్పుడు సుఖంగా, సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను- మహేష్

హ్యాపీ బ‌ర్త్‌డే కేటీఆర్ గారు. ఈ ఏడాదంతా మీరు ఆనందం, ఆరోగ్యంతో ఉండాల‌ని కోరుకుంటున్నాను – విక్టరీ వెంకటేశ్

ప్రియ‌మైన సోద‌రుడు కేటీఆర్‌కి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు! ఈ ప్రత్యేక రోజున మీకు ఆరోగ్యం, శ్రేయస్సు అందించాలని మేము అందరం ‘లార్డ్ చిల్కూర్ బాలాజీ’ ని ప్రార్థిస్తున్నా – ప‌వన్ క‌ళ్యాణ్

హ్యాపీ బ‌ర్త్ డే కేటీఆర్.. ఇలాంటి కఠినమైన సమయాల్లో మీరు నిస్వార్థంగా చేస్తున్న పనిని ఇలానే కొనసాగించండి – రామ్ చరణ్‌

https://twitter.com/IamRohithNara/status/1286550499815124997
- Advertisement -