కేటీఆర్‌కు సినీ ప్ర‌ముఖుల శుభాకాంక్ష‌లు

209
mahesh
- Advertisement -

మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయాలకు అతీతంగా కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ట్విట్ట‌ర్ వేదిక‌గా పలువురు సినీ ప్ర‌ముఖులు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ద‌ర్శ‌కులు గోపీచంద్ మ‌లినేని, అనిల్ రావిపూడి, బాబీ, ఫిల్మ్ మేక‌ర్ బీవీఎస్ ర‌వి, హీరోలు మ‌హేశ్ బాబు, సందీప్ కిష‌న్, శ‌ర్వానంద్, రామ్ పోతినేని, ర‌వితేజ‌, విష్ణు మంచు, న‌వీన్ పోలిశెట్టి, న‌టి మంచు ల‌క్ష్మి, న‌టుడు రంగ‌నాథ‌న్ మాధ‌వ‌న్, హాస్య న‌టుడు వెన్నెల కిశోర్ ఉన్నారు.

- Advertisement -