సీఎం కేసీఆర్‌తో సినీ ప్రముఖుల భేటీ..

73
kcr

లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్‌లకు అనుమతులు, థియేటర్స్ ఓపెనింగ్ తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును తెలుగు సినీ ప్రముఖులు కలవనున్నారు.

ఈ భేటీలో చిరంజీవి,నాగార్జున,రాజమౌళి,త్రివిక్రమ్,ఎన్‌.శంకర్,అల్లు అరవింద్,దిల్ రాజు,రాధాకృష్ణ,సీ. కళ్యాణ్,సురేష్ బాబు,కొరటాల శివ,జెమిని కిరణ్,మెహర్ రమేష్,ప్రవీణ్ బాబు తదితరులు పాల్గొంటారు.

chiru