- Advertisement -
టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్‌కౌర్ చేసిన సినిమాలు చాలా తక్కువనే కానీ సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ పాపులర్ అయ్యింది. అయితే ప్రస్తుతం పూనమ్ ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రో మయాల్జియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జ్ఞాపక శక్తి తగ్గిపోవటం, నిద్ర లేకపోవటం, త్వరగా అలసిపోవటం, కండాల నొప్పి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో పూనమ్ బాధపడుతున్నట్లు సమాచారం.
గత రెండేళ్ల నుంచి పూనమ్ ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యాధికి ఆమె చికిత్స చికిత్స కూడా తీసుకుందంట. అయినా తగ్గకపోవడంతో కేరళలోని ఆయుర్వేద చికిత్స తీసుకోవడం కోసం బయలుదేరినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి…
స్టార్ హీరోయిన్ పెళ్లి ఖరారు.. వరుడు అతనే !
వయసైపోతున్నా అందం తగ్గట్లేదు.. కారణమదే
‘చిరు – బాలయ్య’ లతో మల్టీ స్టారర్ !
- Advertisement -