రెండో పెళ్లికి సిద్దమైన మీనా….

291
- Advertisement -

టాలీవుడ్ సీనియర్ నటి మీనా అంటే అందరికీ తెలుసు. కానీ కరోనా కారణంగా చాలా మంది జీవితాలను నాశనం చేసింది. మరికొంతమందిని కరోనా తర్వాత వచ్చే వ్యాధుల వల్ల మరణించిన వారు ఎక్కువే. ఇదే జాబితాలో ఉన్న మీనా భర్త విద్యాసాగర్ పోస్ట్ కోవిడ్‌ కారణంగా ఈయేడాది మరణించిన సంగతి తెలిసిందే. అయితే 46యేళ్ళ మీనా తన కూతురుతో కలిసి ఉంటుంది. అయితే భర్త విద్యాసాగర్ మరణంతో తను పూర్తిస్తాయిలో కొలుకోని షూటింగ్‌లకు హాజరవుతున్న మీనా… తాజాగా రెండో పెళ్లి చేసుకుబోతున్నారని టాలీవుడ్‌లో టాక్.

కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఈ పెళ్లి చేసుకుంటుందని మీనా సన్నిహితులు చెబుతున్నారు. మీనా పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కుటుంబ సభ్యులకు సన్నిహితుడని తన మొదటి భర్త విద్యాసాగర్‌కు తెలిసిన వ్యక్తి అని మీనా సన్నిహితులు చెబుతున్నారు. మరీ వేచి చూడాలి మీనా పెళ్లి చేసుకుంటుందా? లేదా?

ఇవి కూడా చదవండి…

ద్విపాత్రాభినయంలో సింబా….

ప్లాప్ డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్.. రీజన్ అదే !

అల్లరోడిని ముంచేసిన డబ్బింగ్ సినిమా

- Advertisement -