- Advertisement -
ప్రముఖ తెలుగు హీరో నాగశౌర్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు.నవంబర్ 20న బెంగళూరులో నాగశౌర అనూషల వివాహం పెద్దల మధ్య జరుగుతుందని టాలీవుడ్ టాక్. బెంగళూర్ జేడబ్ల్యూ మారియట్ వివాహ వేడుకలకు వేదిక కానుంది. నవంబర్19న మెహందీ ఫంక్షన్‌తో ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమవుతాయని ప్రకటించారు.
నవంబర్ 20న ఉదయం 11.25పెళ్లి ముహూర్తంకు నాగశౌర్య అనూష ల వివాహం జరుగుతుంది. టాలీవుడ్ నుంచి ప్రముఖలకు మాత్రమే ఆహ్వానం పంపించట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి..
కార్తీ హీరోగా ‘జపాన్’
వివేక్ నూతన చిత్రం దివాక్సిన్ వార్
కాంతారా…తగ్గేదేలే
- Advertisement -