- Advertisement -
“తొలి కిరణం” చిత్ర దర్శక, నిర్మాత జె.జాన్ బాబు పుట్టినరోజు వేడుక నిన్న ఫిల్మ్ నగర్ ఆఫీసు లో చిత్ర యూనిట్. అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది.. ఈ సందర్భంగా జాన్ బాబు మాట్లాడుతూ.. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 14.న తొలికిరణం సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. క్రిస్టమస్ కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా తప్పకుండా అందరిని మెప్పిస్తుంది. అలాగే ఏ.వి.ఎం ఆర్ట్స్ బ్యానర్ లో మరో ప్రేమకదా చిత్రాన్ని త్వరలో ప్రారంభిస్తున్నాము. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాం..అన్నారు
ఆర్.పి పట్నాయక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఎమ్. ఆర్.సి నాయుడు ఈ చిత్రానికి నిర్మాత, బి.సాయి కిరణ్ రెడ్డి సహా నిర్మాత.
Also Read:శ్రీ కృష్ణాష్టమి…విశిష్టత
- Advertisement -