- Advertisement -
రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరకు బ్రేక్ పడింది. హైదరాబాద్ మార్కెట్లో రూ.330 తగ్గడంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,140కు చేరగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 330 తగ్గింది.
హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 తగ్గి రూ.46,850కి చేరింది. పసిడి బాటలోనే వెండి కూడా తగ్గుముఖం పట్టింది. కిలో వెండిపై రూ.500 తగ్గి రూ.52,300కు పడిపోయింది.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్‌కు 0.66 శాతం పెరిగి 1812 డాలర్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరిగిన దేశీయ మార్కెట్లో తగ్గడం శుభపరిణామమే.
- Advertisement -