గుడ్ న్యూస్‌..తగ్గిన బంగారం ధరలు

207
gold
- Advertisement -

బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.340 తగ్గి.. రూ.50,120కు చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గడంతో రూ.45,940కు చేరింది. బంగారం బాటలోనే వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి రూ.100 తగ్గి రూ.71,300కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.08 శాతం తగ్గుదలతో 1855 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.38 శాతం పెరుగుదలతో 25.65 డాలర్లకు చేరింది.

- Advertisement -