న్యూస్ అప్‌డేట్స్ టుడే..

30
news

1.నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..లాక్ డౌన్ పొడగించే అవకాశం
2.పోలీసులకు కొవిడ్‌ కేర్‌ యాప్‌!
3.ఏపీలో ఈ నెల 20 వరకు కర్ఫ్యూ
4.జూలై 8న షర్మిల పార్టీ ఆవిర్భావం
5.త్వరలో టీఆర్ఎస్‌లోకి టీడీపీ సీనియర్ నేత ఎల్.రమణ!
6.నేడు మృగశిర కార్తె
7.పీసీసీ చీఫ్ పదవి నాకే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
8.రాష్ట్రంలో 1,933 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు,16 మంది మృతి
9.విదేశాలకు వెళ్లే వారికి వ్యాక్సిన్ గడువు కుదింపు
10.ఏపీలో రేపటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె