21వ శతాబ్దం.. 21వ సంవత్సరం.. 21వ తేదీ

41
today

చరిత్రలో ప్రతిరోజుకు ఓ ప్రత్యేకత ఉంటుంది. గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే.

ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో జ‌న‌వ‌రి 21వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉండగా ఇవాళ ఇంకెంతో ప్రత్యేకమైనది. 21వ శతాబ్దం.. 21వ సంవత్సరం.. 21వ తేదీ.. స్పెషల్ డే. వందేళ్లకు ఒకసారి ఇలా జరుగుతుంది. అక్టోబర్ 10, 2020.. (10.10.2020) చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్పుకున్నాం.. ఇలా ఎప్పటికీ మళ్లీ జరగదు.. చాలా అరుదుగా ఇలాంటి తేదీలు, నెలలు, సంవత్సరాలు కలిసి వస్తాయి.

ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలను పరిశీలిస్తే ఇదే రోజు 1972వ సంవత్సరం త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.