చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 17

257
Today in History
- Advertisement -

1954 : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జననం.
1963 : అమెరికన్ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు మైఖేల్ జెఫ్రీ జోర్డాన్ జననం.
1981 : అమెరికాకు చెందిన ప్రసార మాధ్యమాల ప్రముఖురాలు, మోడల్, గాయని, రచయిత్రి, ఫ్యాషన్ డిజైనర్ మరియు నటి ప్యారిస్ హిల్టన్ జననం.
1984 : భారతీయ సినిమా నటీమణి సదా జననం.
1986 : ప్రసిద్ధ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి మరణం (జ.1895).
1987 : ప్రముఖ రాజకీయ కార్టూనిస్టు అసీం త్రివేదీ జననం.
2000 : మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్-2000 (కంప్యూటర్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్) ను విడుదల చేసింది

- Advertisement -