చరిత్రలో ఈ రోజు : నవంబర్ 20

275
Today in History
- Advertisement -

(నవంబర్ 20, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 324వ రోజు (లీపు సంవత్సరములో 325వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 41 రోజులు మిగిలినవి.)

*సంఘటనలు*

1923: ఆంధ్రా బ్యాంకు స్థాపించబడింది.

*జననాలు*

1750: టిప్పు సుల్తాన్, ప్రముఖ మైసూరు రాజు. (మ.1799)
1858: జగదీశ్ చంద్ర బోస్, బెంగాల్ కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త. (మ.1937)
1909: ప్రయాగ నరసింహశాస్త్రి, ప్రముఖ ఆకాశవాణి ప్రయోక్త మరియు తెలుగు నటుడు. (మ.1983)
1925: చుక్కా రామయ్య, ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, శాసనండలి సభ్యుడు.
1927: సంపత్ కుమార్, ఈయనను ఆంధ్ర జాలరిగా వ్యవహరిస్తారు. ఇతడు భారతదేశంలో ప్రముఖ శాస్త్రీయ మరియు జానపద నృత్యములలోను మరియు కొరియోగ్రఫీ లోనూ సుప్రసిద్ధుడు. (మ.1999)
1930: కొండపల్లి పైడితల్లి నాయుడు, 11వ, 12వ మరియు 14వ లోక్‌సభ లకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు. (మ.2006)
1951: గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు, కవి మరియు రచయిత.
1956: వంశీ, తెలుగు సినిమా దర్శకుడు మరియు రచయిత.

*మరణాలు*

1910: లియో టాల్‌స్టాయ్, సోవియట్ యూనియన్ (రష్యా) కు చెందిన ప్రముఖ రచయిత. (జ.1828)

??⚫⚪?⚪⚫??

- Advertisement -