చరిత్రలో ఈ రోజు : డిసెంబరు 28

223
Today In History
- Advertisement -

*సంఘటనలు*

?1885: భారత జాతీయ కాంగ్రెసు స్థాపన జరిగింది. మొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ.

?1921: మొదటిసారి వందేమాతరం గీతాన్ని కలకత్తా కాంగ్రెసు సభల్లో పాడారు.

? *జననాలు*

?1612 : మొట్టమొదట నెప్ట్యూన్ గ్రహాన్ని పరిశీలించిన ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో

?1856: అమెరికా – ఉడ్రోవిల్సన్, మాజీ అధ్యక్షుడు.

?1859 : మొదటి లా కమిషన్ ఛైర్మన్, ఇండియన్ పీనల్ కోడ్ 1860 సృష్టికర్త. లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. (జ 25 అక్టోబర్ 1800 మరణం 28 డిసెంబర్ 1859) ). (ఇతడే భారత దేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు).

?1875: బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు , కవీంద్రుడు ప్రముఖ పండితులు మరియు కవి శిఖామణి

?1932: ఇండియా – ధీరుభాయ్ అంబానీ , పారిశ్రామికవేత్త.

?1932: నేరెళ్ళ వేణుమాధవ్ , ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు. వీరికి ‘ధ్వన్యనుకరణ సామ్రాట్’ అనే బిరుదం కూడా కలదు

?1937: ఇండియా – రతన్ టాటా , పారిశ్రామికవేత్త.

?1940: వంకాయల సత్యనారాయణ , సహాయ నటుడుగా దాదాపు 180 తెలుగు సినిమాలలో నటించారు

?1945: నేపాల్ – బీరేంద్ర , రాజు.

?1952: ఇండియా – అరుణ్ జైట్లీ , రాజకీయవేత్త.

?1955: చైనా – లియూ క్సియాబొ , నొబుల్ శాంతి బహుమతి గ్రహీత.

?1969 : అమెరికా సాఫ్టువేర్ ఇంజనీరు మరియు హ్యాకర్, ఓపెన్ సోర్సు లినక్స్ కెర్నల్ అభివృద్ధికారుడు
లినస్ టోర్వాల్డ్స్ జననం.

- Advertisement -