- Advertisement -
అమెరికాలో బ్లాక్ ప్యాంథర్ మూవీ కలెక్షన్ల జోరు సృష్టిస్తోంది. ఈ మూవీ పలు సినిమాల రిక్డులు బ్రేక్ చేసింది. తాజాగా టైటానిక్ మూవీని బ్రేక్ చేసింది. 1997లో టైటానిక్ 65 కోట్ల డాలర్ల కలెక్షన్స్ కొల్లగొట్టగా, ఉత్తర అమెరికాలో బ్లాక్ ప్యాంథర్ 66 కోట్ల డాలర్లతో టైటానిక్ రికార్డును బ్రేక్ చేసింది. ప్రస్తుత్తం ఈ మూవీ టాప్-3 ఫిల్మ్‌గా నిలిచింది.
స్టార్ వార్స్ ద ఫోర్స్ అవేకన్స్ చిత్రం 93 కోట్ల డాలర్లు కలెక్ట్ చేసి టాప్-1లో ఉంది. 76 కోట్ల కలెక్టన్స్తో అవతార్ రెండవ స్థానంలో ఉంది. తర్వాత 66 కోట్ల డాలర్ల కలెక్షన్స్‌తో మూడవ స్థానంలో నిలిచింది. 65 కోట్ల డాలర్లతో టైటానిక్ నాలుగో స్థానంలో ఉంది. బ్లాక్ ఫ్యాంథర్ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్ల డాలర్లు కనెక్టు చేసింది.
- Advertisement -

