పెళ్లి కోసం ఇతడు ఏం చేసాడో.. తెలిస్తే షాక్ అవుతారు..

205
Dwivedi turned to a 'tantric' to resolve his problems.
- Advertisement -

ఉత్తరప్రదేశ్ లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఇంకా కొంత మంది మూడనమ్మకాలను, మాంత్రికులు అంటు ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు. తనకు పెళ్లి కావడం లేదని.. తరుచూ ఆనారోగ్యానికి గురువుతున్నాని.. లేక ఎవరైనా చేతబడి చేశారా..? అని ఓ మాంత్రికుడిన కలిశాడు యూపీకి చెందిన అజమ్ ద్వివేది(42) అనే వ్యక్తి ఓ స్వామీజి వద్దకు వెళ్లారు. దీనికి ఆ స్వామీజి చెప్పిన మాటలు వింటే మీరు షాక్ అవుతారు.

 Bid To Get Married, UP Man Follows tantric

తాను ఎలా చెప్తే అలా వినాలని ద్వివేది దగ్గర ఆ మాంత్రికుడి అంగీకారం తీసుకున్నాడు. చెప్పినట్లు చేస్తే అనారోగ్య సమస్యలు దూరమయ్యి పెళ్లి అవుతుందిని మాంత్రికుడు సూచించాడు. మాంత్రికుడి మాయలో పడిన ద్వివేది మొబైల్ ఫోన్లు, దాని బ్యాటరీలు, తీగలు, ఇనుప ముక్కలను వస్తువులను తినేశాడు. అలా క్రమంగా తినడంతో, బాధితుడికి తీవ్ర కడుపు నొప్పి ఎక్కవైంది. బాధితుడు డాక్టర్లను సంప్రదించగా, డాక్టర్లు ఎక్స్ రే తీసి చూసి నివ్వేర పోయారు. పదుల సంఖ్యలో ఇనుప ముక్కలను గుర్తించారు. తర్వాత బాధితుడికి ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న ఇనుప ముక్కలను తీసేశారు.

ఇంటర్ నెట్ యుగంలో ఉన్నా కూడా కొంత మంది మాంత్రికులను నమ్మి వారి ప్రాణమీదికి తెచ్చుకోవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. సాంకేతికంగా ఆలోచించాలని వైద్యులను సంప్రదించాలని ద్వివేదికి డాక్టర్లు సూచించారు.

- Advertisement -