ప్రేమికుల రోజు…టైటానిక్ రీరిలీజ్‌

62
- Advertisement -

దాదాపుగా 25యేళ్ల కిందట వచ్చిన హాలీవుడ్‌ టైటానిక్ సినిమా అత్యంత వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. అంతేకాదు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. జేమ్స్ కెమెరూన్ దర్శకత్వంలో వచ్చిన అద్భుత్ సృష్టి టైటానిక్‌ మొదటిది. దీనికి ఆస్కార్ అవార్డుల పంట పండింది. ఇటీవలే అవతార్2 ఆఖండ విజయంను నమోదు చేసుకుంది. విడుదలకు ముందే ఫ్రీ బుకింగ్ ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించింది.

తాజాగా టైటానిక్ సినిమాను రీరిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుత కాలంలో రీరిలీజ్ ట్రెండింగ్ నడుస్తున్న సమయంలో రోజ్‌ జాక్‌ల ప్రేమాయాణంను థియేటర్‌లో మళ్లీ రానుంది.  తాజాగా 2023వ సంవత్సరానికి గాను ప్రేమికుల రోజు సందర్భంగా టైటానిక్‌ సినిమాను రీరిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి…

2022…అత్యుత్తమ నటుల జాబితా

వాల్తేరు వీరయ్య క్లైమాక్స్ కోసం

బ్లాక్ డాగ్ ఫర్ ఎ వైట్ చిక్.. గ్లింప్స్

- Advertisement -