- Advertisement -
రామ్ చరణ్ – ఉపాసన ముద్దుల కూతురు పేరు క్లీంకార అని తెలిసిందే.అయితే ఇప్పటివరకు చిన్నారి క్లీంకార మొహాన్ని చూపించకుండ జాగ్రత్త పడుతు వస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ జూ పార్క్ ఆడపులికి క్లీంకార అనే పేరు పెట్టారు.
ఈ విషయం తెలిసి జూపార్క్‌కు వెళ్లిన ఉపాసన జూ అధికారులకు థ్యాంక్స్ చెప్పారు. అలాగే హైదరాబాద్ జూ పార్క్ లో తన గారాల పట్టి క్లింకారాతో కలిసి ఆనందంగా గడిపిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జూలోని తెల్ల ఆడపులికి తమ కుమార్తె క్లీంకార పేరు పెట్టినట్లు తెలిపి ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
Also Read:ఒక్క మిస్డ్ కాల్ కూడా రాలేదు:కాంగ్రెస్ ఎంపీ
- Advertisement -

