విజయశాంతి దంపతులకు బెదరింపులు

17
- Advertisement -

ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదరింపులు వచ్చాయి. అంతు చూస్తామని బెదిరించారు చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి. ఈ మేరకు బంజారాహిల్స్ PS లో ఫిర్యాదు చేశారు విజయశాంతి భర్త శ్రీనివాస్.

విజయశాంతి బీజేపీలో ఉన్న సమయంలో ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ చూసుకున్నారు చంద్రకిరణ్ రెడ్డి. కాంగ్రెస్ లో చేరిన తర్వాత చంద్రకిరణ్ రెడ్డిని పక్కన పెట్టారు ఎమ్మెల్సీ విజయశాంతి.

తనకు డబ్బులు చెల్లించాలని విజయశాంతికి చంద్రకిరణ్ రెడ్డి బెదిరింపు మెసేజస్ ఇచ్చారు. లేదంటే మీకు నరకం అంటే ఏంటో చూపిస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.

Also Read:పర్యావరణ యోధుడు..వనజీవి రామయ్య

- Advertisement -