Salman: సల్మాన్‌కు మళ్లీ బెదిరింపు

3
- Advertisement -

బాలీవుడ్ నటుడు సల్మాణ్ ఖాన్ కు మరోసారి బెదిరింపు లేఖ కలకలం రేపింది. ముంబై ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌కు గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేశారు. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరును ప్రస్తావిస్తూ వచ్చిన పాటపై సల్మాన్‌ ఖాన్‌కు ఈ బెదిరింపులు వచ్చాయి. ఆ పాట రచయిత ఒక నెలలోపు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు.

పాట రచయిత ఒక నెలలోపు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆయన పరిస్థితి ఇకపై పాటలు రాయలేని విధంగా ఉంటుంది. సల్మాన్‌కు ధైర్యం ఉంటే వారిని రక్షించుకోవాలి అని హెచ్చరించారు మూడు రోజుల్లో సల్మాన్‌కు ఇలాంటి బెదిరింపులు రావడం ఇది రెండోసారి.

Also Read:KTR: మేఘా కంపెనీని బ్లాక్ లిస్ట్ చేసే దమ్ముందా?

- Advertisement -