ఓటీటీ : ఈ వారం కంటెంట్

51
ott
- Advertisement -

థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల జోరు మాత్రం తగ్గడం లేదు. ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రసారాలు ఇవే :
ది లెజెండ్‌ ఆఫ్ వోక్స్‌ మెకీనా: జనవరి 20వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
సినిమా మార్తే డమ్‌ టక్‌: జనవరి 20 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డిస్నీ+ హాట్‌స్టార్‌ లో ప్రసారాలు ఇవే :
లాస్ట్‌ మ్యాన్‌ ఫౌండ్‌ సీజన్‌-1: జనవరి 20 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
అబాట్‌ ఎలిమెంటరీ సీజన్‌- 2, ఎపిసోడ్‌ 13: జనవరి 19 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ది ఎల్‌ వరల్డ్‌: జెనరేషన్‌ క్యూ సీజన్‌- 3, ఎపిసోడ్‌ 10: జనవరి 20 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
బిగ్‌ స్కై సీజన్‌- 3, ఎపిసోడ్‌ 13 (సిరీస్‌): జనవరి 19 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఆహా లో ప్రసారాలు ఇవే :
డ్రైవర్‌ జమున తెలుగు, తమిళం భాషల్లో జనవరి 20 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
యూత్‌ ఆఫ్‌ మే (కొరియన్‌ సిరీస్‌ తెలుగులో) జనవరి 21 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జీ 5 లో ప్రసారాలు ఇవే :
తేజస్‌ డీయోస్కర్‌ దర్శకత్వం రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటించిన చిత్రం ‘ఛత్రీవాలి’ ఒకటి. ఇది జనవరి 20న డైరెక్ట్‌గా ‘జీ 5’లో రిలీజ్ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారాలు ఇవే :
దట్‌ నైన్టీస్‌ షో ఇంగ్లిష్‌ సిరిస్ : జనవరి 19 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
మలయాళం మూవీ కాపా : జనవరి 19 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
వుమెన్‌ ఎట్‌ వార్‌: జనవరి 19 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
నైజీరియన్‌ మూవీశాంటీటౌన్‌ : జనవరి 20 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ఫౌద సీజన్‌ 4 : జనవరి 20 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ఇంగ్లిష్‌ సిరీస్‌ బ్లింగ్‌ అంపైర్‌: జనవరి 20వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఇవి కూడా చదవండి…

మళ్లీ తల్లి కాబోతుందా?

టీచర్‌గా మారిన నిత్యా…

‘సలార్’ మేకర్స్ క్లారిటీ

- Advertisement -