ఈ వారం ఓటీటీ కంటెంట్

84
ott
- Advertisement -

థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల జోరు మాత్రం తగ్గడం లేదు. ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

డిస్నీ+ హాట్‌స్టార్‌ లో ప్రసారాలు ఇవే :

బటర్‌ఫ్లై (తెలుగు, తమిళం, మలయాళం కన్నడ): డిసెంబరు 29వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఆర్‌ యా పార్‌ (హిందీ వెబ్‌ సిరీస్‌): డిసెంబరు 30వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

బ్యూటీ అండ్‌ ది బీస్ట్‌ (హిందీ వెబ్‌ సిరీస్‌): డిసెంబరు 30వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ది ఎల్‌ వరల్డ్‌ (హిందీ సిరీస్‌): డిసెంబరు 30 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఆహా లో ప్రసారాలు ఇవే :

అన్‌స్టాపబుల్‌ షో (ప్రభాస్‌ ఎపిసోడ్‌): డిసెంబరు 30వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

‘నెట్‌ఫ్లిక్స్‌’ లో ప్రసారాలు ఇవే :

వైట్‌ నాయిస్‌ (ఇంగ్లిష్‌): డిసెంబరు 30 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

చోటా భీమ్: 15 (ఇంగ్లిష్‌ సిరీస్‌): డిసెంబరు 30వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఇవి కూడా చదవండి…

ప్చ్.. బాలయ్య ఏం చేస్తాడో ?

మైఖేల్..నువ్వుంటే చాలు

వాల్తేరు వీరయ్య..థర్డ్ సింగిల్

- Advertisement -