ఓటీటీ : ఈ వారం కంటెంట్

44
- Advertisement -

థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల జోరు మాత్రం తగ్గడం లేదు. ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రసారాలు ఇవే :
హంటర్స్‌ (వెబ్‌ సిరీస్‌) జనవరి 13 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
దృశ్యం-2 (హిందీ)జనవరి 13 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జీ5 లో ప్రసారాలు ఇవే :
హెడ్‌ బుష్‌ (తెలుగు డబ్బింగ్‌) జనవరి 13 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
తట్టస్సెరి కూట్టం (మలయాళం) జనవరి 13 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారాలు ఇవే :
చేజింగ్‌ వేవ్స్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 11 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ముకుందన్‌ ఉన్ని అసోయేషన్స్‌ (మలయాళం) జనవరి 13 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారాలు ఇవే :
సెక్సిఫై (వెబ్‌సిరీస్‌ సీజన్‌-2) జనవరి 11 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
వైకింగ్స్‌ :వల్హల్లా (వెబ్‌సిరీస్‌) జనవరి 12 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
బ్రేక్‌ పాయింట్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 13 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
డాగ్‌ గాన్‌ (హాలీవుడ్‌) జనవరి 13 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ట్రయల్‌ బై ఫైర్‌ (హిందీ) జనవరి 13 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
స్కై రోజో (స్పానిష్‌) జనవరి 13 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
కుంగ్‌ఫూ పాండా: ది డ్రాగన్‌ నైట్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 12 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
వరలరు ముఖ్యం (తమిళ్‌) జనవరి 15 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

లయన్స్‌ గేట్‌ ప్లే లో ప్రసారం అయ్యే సినిమా :
లంబోర్గిని:ద మ్యాన్‌బిహైండ్‌ ద లెజెండ్‌ (హాలీవుడ్)జనవరి 13 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

వూట్‌ లో ప్రసారం అయ్యే సినిమా :
విక్రమ్‌ వేద (హిందీ) జనవరి 9 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఇవి కూడా చదవండి…

ప్చ్.. ఆ ప్లాప్ భామకు 2 కోట్లా ?

జనవరి14న రానున్న వారసుడు:దిల్‌ రాజు

కన్నీటి పర్యంతమైన సమంత…

- Advertisement -