ఈ వారం ఓటీటీ కంటెంట్ పరిస్థితేంటి ?

169
- Advertisement -

థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల జోరు మాత్రం తగ్గడం లేదు. ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

‘నెట్‌ఫ్లిక్స్‌’ లో ప్రసారాలు ఇవే :
క్రైమ్‌ సీన్‌ టెక్సాస్‌ కిల్లింగ్‌ ఫీల్డ్స్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 29వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది. .

మై నేమ్‌ ఈజ్‌ వెండెట్టా (ఇటాలియన్‌ మూవీ) నవంబరు 30 వ వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది. .

జంగిల్‌లాండ్‌ (హాలీవుడ్) డిసెంబరు 1 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది. .

ట్రోల్‌ (నార్వేజియన్‌ మూవీ) డిసెంబరు 1వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది. .

గుడ్‌బై (హిందీ) డిసెంబరు 2 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది. .

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారాలు ఇవే :
విల్లో (వెబ్‌సిరీస్‌) నవంబరు 30 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది. .

రిపీట్‌ (తెలుగు) డిసెంబరు 1వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది. .

ఫ్రెడ్డీ (బాలీవుడ్‌)డిసెంబరు 2 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది. .

మాన్‌స్టర్‌ (మలయాళం) డిసెంబరు 2 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది. .

డైరీ ఆఫ్‌ ఎ వింపీకిడ్‌: రోడ్రిక్‌ రూల్స్‌ డిసెంబరు 2 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది. .

జీ5 లో ప్రసారాలు ఇవే :

మాన్‌సూన్‌ రాగా (బాలీవుడ్‌) డిసెంబరు 2 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది. .

ఇండియన్‌ లాక్‌డౌన్‌ (బాలీవుడ్‌) డిసెంబరు 2 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది. .

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వీడియోలో ప్రసారాలు ఇవే :

కాంతార (తుళు) డిసెంబరు 2 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది. .

వదంతి (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 2 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది. .

క్రష్డ్‌ (వెబ్‌సిరీస్‌ సీజన్‌2) డిసెంబరు 2వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది. .

ఇవి కూడా చదవండి…

ఆర్సీ16 కన్ఫం….

స్మగ్లర్‌గా నితిన్‌….

అతని కోసం ప్రభాస్ -బన్నీ మధ్య పోటీ !

- Advertisement -