చరిత్రలో ఈ రోజు : డిసెంబర్ 20

219
Toay in History
- Advertisement -

డిసెంబర్ 20, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 354వ రోజు (లీపు సంవత్సరములో 355వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 11 రోజులు మిగిలినవి.

*సంఘటనలు*

1986: భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రఫుల్లచంద్ర నట్వర్‌లాల్ భగవతి పదవీ విరమణ.

*జననాలు*

1934: ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త (మ.2010).
1940: యామినీ కృష్ణమూర్తి, ప్రసిద్ధ శాస్త్రీయ నృత్య కళాకారిణి .

*మరణాలు*

1988: బి.జయమ్మ, మూకీ సినిమా యుగంలో కథానాయకిగా ప్రాచుర్యం పొందింది (జ.1915)

- Advertisement -