? *అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం*
? *జాతీయ వ్యాధి నిరోధక దినోత్సవం.* ??
? *సoఘటనలు*
?1966: ఐదవ ఆసియా క్రీడలు థాయిలాండ్ లోని బాంకాక్లో ప్రారంభమయ్యాయి.
?2009: అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటన చేశారు.
?1946: భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశం జరిగింది.
?1961: పోర్చుగీసు వారి నుండి గోవా విముక్తి చెంది
భారత్ లో విలీనమైనది.
?2003 : తెలుగు వికీపీడియా ఆవిర్భవించింది.
? *జననాలు*
?1742: కార్ల్ విల్హెల్మ్ షీలే జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త. (మ.1786)
?1908: రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి, ప్రసిద్ధిచెందిన పురాణ ప్రవచకుడు మరియు సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1995)
?1934: అల్లం శేషగిరిరావు , ప్రముఖ తెలుగు కథారచయిత. (మ.2000)
?1946 : భారత జాతీయ కాంగ్రెసు కు అధ్యక్షురాలు మరియు భారత మాజీ ప్రధానమంత్రి, రాజీవ్ గాంధీ యొక్క భార్య
సోనియా గాంధీ జననం.
⚫ *మరణాలు*
??1986: వల్లూరి బసవరాజు , హేతువాది, ఆంధ్ర మహాసభ కార్యకర్త, అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా పనిచేశారు.
??2013: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (జ.1914)