BRO:థీమ్ ఆఫ్ బ్రో లిరికల్ వీడియో

77
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం బ్రో. ఈ నెల 28న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయగా తాజాగా…ఈ చిత్రం నుండి థీమ్ ఆఫ్ బ్రో లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. కళ్యాణ్ చక్రవర్తి ఈ పాటకి అద్భుతమైన లిరిక్స్ రాయడం జరిగింది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ పాటకి డిఫరెంట్ టచ్ ఇచ్చారు.

Also Read:కర్తార్‌పూర్ కారిడార్ యాత్ర పున:ప్రారంభం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించగా సముద్ర ఖని దర్శకత్వం లో తెరకెక్కింది. ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశారు.

- Advertisement -